
జనరల్

దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచేందుకు కేంద్రం భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎన్నికల సంస్కరణల భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
సీట్ల పెంపుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ కీలక బిల్లుల కోసం జూన్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశముంది.
నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!