Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సబ్ స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్లు – సీఎం రేవంత్ రెడ్డి

09:41 AM, 2 మే, 2026
సబ్ స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్లు – సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వేగంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల నేపథ్యంలో సమర్థవంతమైన విద్యుత్ సరఫరా అవసరమని ఆయన పేర్కొన్నారు.

గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా సబ్‌స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 18 సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా, విద్యుత్ సరఫరాలో ఏఐ టెక్నాలజీ వినియోగించాలన్నారు. రైతు డిస్కమ్‌పై ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలగించాలని కూడా ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ట్రంప్ ‘ఆపరేషన్ క్యూబా’ సంచలన ప్రకటన !

ట్రంప్ ‘ఆపరేషన్ క్యూబా’ సంచలన ప్రకటన !

ఏపీ జీఎస్టీ ఆదాయం భారీగా పెరుగుదల !

ఏపీ జీఎస్టీ ఆదాయం భారీగా పెరుగుదల !

డ్రైవర్లకు ఏడాదికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు..

డ్రైవర్లకు ఏడాదికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు..

మెక్సికో సిటీ నిజంగానే కుంగిపోతుందా ?

మెక్సికో సిటీ నిజంగానే కుంగిపోతుందా ?

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణసోలార్ పవర్ ప్లాంట్లుసబ్‌స్టేషన్లుగ్రీన్ ఎనర్జీ పాలసీపునరుత్పాదక శక్తిఏఐ టెక్నాలజీవిద్యుత్ శాఖపారిశ్రామిక అభివృద్ధిప్రభుత్వ సమావేశం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !
రాజకీయాలు

తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రభంజనం !

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !
జనరల్

కేరళలోకి ముందుగానే రుతుపవనాల ఎంట్రీ !

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !
జనరల్

ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరట !

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ పోటీ తీవ్రం !
క్రీడలు

ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ పోటీ తీవ్రం !

ట్రంప్ ‘ఆపరేషన్ క్యూబా’ సంచలన ప్రకటన !
జనరల్

ట్రంప్ ‘ఆపరేషన్ క్యూబా’ సంచలన ప్రకటన !

అంతర్జాతీయ చిత్రాల నిబంధనల్లో మార్పులు !
సినిమాలు

అంతర్జాతీయ చిత్రాల నిబంధనల్లో మార్పులు !

ఏపీ జీఎస్టీ ఆదాయం భారీగా పెరుగుదల !
జనరల్

ఏపీ జీఎస్టీ ఆదాయం భారీగా పెరుగుదల !

సబ్ స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్లు – సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సబ్ స్టేషన్ల పక్కన సోలార్ ప్లాంట్లు – సీఎం రేవంత్ రెడ్డి

డ్రైవర్లకు ఏడాదికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు..
జనరల్

డ్రైవర్లకు ఏడాదికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు..

మెక్సికో సిటీ నిజంగానే కుంగిపోతుందా ?
జనరల్

మెక్సికో సిటీ నిజంగానే కుంగిపోతుందా ?

పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా ?
బిజినెస్

పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా ?

త్రిష కామెంట్ ఎందుకు వైరల్ అవుతోంది ?
సినిమాలు

త్రిష కామెంట్ ఎందుకు వైరల్ అవుతోంది ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!