17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

Writer: Pooja 10:00 PM, 1 ఆగస్టు, 2026
నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

నీట్ యూజీ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) గుడ్‌న్యూస్ తెలిపింది. దేశవ్యాప్తంగా 15 శాతం అఖిల భారత కోటా (AIQ) సీట్లు, అలాగే డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మర్ (పుదుచ్చేరి, కరైకల్)లోని ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మిగిలిన 85 శాతం స్టేట్ కోటా సీట్లను ఆయా రాష్ట్రాల కౌన్సెలింగ్ సంస్థలు భర్తీ చేయనున్నాయి. మొత్తం కౌన్సెలింగ్ మూడు విడతల్లో నిర్వహించనున్నారు.

ఆగస్టు 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఆగస్టు 5 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, ఆగస్టు 6 నుంచి 13 వరకు ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆగస్టు 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు జరగగా, ఆగస్టు 17న ఫలితాలు విడుదల చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 18 నుంచి 22 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

మోదీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు...

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

తెలంగాణ విమోచన దినోత్సవం: తెలంగాణ చరిత్రలో మరుపురాని రోజు..

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

షీ జిన్‌పింగ్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు.. నిజమేంటి?

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

సుంకాల అమలుపై ట్రంప్‌దే తుది నిర్ణయం

ట్యాగ్లు
నీట్ యూజీ 2026ఎంసీసీ కౌన్సెలింగ్మెడికల్ అడ్మిషన్స్ఎంబీబీఎస్ సీట్లుఅఖిల భారత కోటావైద్య విద్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్
క్రీడలు

టీమిండియా హాకీలో యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి: పీఆర్ శ్రీజేష్

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: టెక్‌బాల్ అంటే ఏమిటి?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?
గాసిప్స్

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..
క్రీడలు

ఆసియా క్రీడల జట్టు నుంచి వరుణ్ ఔట్..

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు
గాసిప్స్

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌
క్రీడలు

జపాన్‌తో భారత్‌ తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...
బిజినెస్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్
రాజకీయాలు

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను
సినిమాలు

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్
జనరల్

సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం - సీఎం రేవంత్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..
జనరల్

ఆళ్ల నానికి నారా లోకేష్‌ నివాళి..

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...
క్రీడలు

సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్లు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!