29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..

Writer: Chandrika 12:30 PM, 29 సెప్టెంబర్, 2026
సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..

2005 నాటి సోహ్రాబుద్దీన్ షేక్‌ ఆరోపిత ఎన్‌కౌంటర్ కేసులో 22 మంది నిందితుల నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు పరిశీలనకు అంగీకరించడాన్ని సీపీఐ నేత కే. నారాయణ స్వాగతించారు. బాంబే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు 22 మంది నిర్దోషులుగా విడుదలైన నిందితులు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. విచారణ సమయంలో 92 మంది సాక్షులు వెనక్కి తగ్గడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గతంలో పొందిన డిశ్చార్జ్‌ను తిరిగి పరిశీలించబోమని స్పష్టం చేసింది.

సోహ్రాబుద్దీన్ షేక్‌, ఆయన భార్య కౌసర్‌ బీ, సన్నిహితుడు తులసీరాం ప్రజాపతి మరణాలు అప్పట్లో తీవ్ర న్యాయ, ప్రజా చర్చకు దారితీశాయని నారాయణ పేర్కొన్నారు. ఈ కేసును విచారిస్తున్న సమయంలో జస్టిస్‌ బి.హెచ్. లోయా మరణించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అమిత్‌ షా డిశ్చార్జ్‌కు సంబంధించిన న్యాయ ప్రక్రియ, జస్టిస్‌ లోయా మరణానికి సంబంధించిన అంశాలు, ఇతర నిందితులకు సంబంధించిన కేసులను చట్టపరంగా సాధ్యమైన పరిధిలో పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరారు. సున్నితమైన కేసులను విచారించే న్యాయమూర్తులకు ప్రత్యేక భద్రత కల్పించి, ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

ఇన్నోవా హైక్రాస్‌ ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ హైబ్రిడ్‌.. రూ.25 లెక్క వెనుక అసలు విషయం ఇదే!

ఇన్నోవా హైక్రాస్‌ ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌ హైబ్రిడ్‌.. రూ.25 లెక్క వెనుక అసలు విషయం ఇదే!

కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్...

కేటీఆర్ పాస్ పోర్ట్ సీజ్...

ట్యాగ్లు
సోహ్రాబుద్దీన్ షేక్కే నారాయణసీపీఐసుప్రీంకోర్టుసోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుఅమిత్ షాజస్టిస్ బి హెచ్ లోయాసీబీఐబాంబే హైకోర్టుభారత న్యాయవ్యవస్థ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..
జనరల్

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు
టెక్నాలజీ

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ
బిజినెస్

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు
జనరల్

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని
జనరల్

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?
ఆరోగ్యం

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు
సినిమాలు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!