2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

Writer: Chandrika 11:18 AM, 2 అక్టోబర్, 2026
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కడపకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్‌ చేసిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. విషయాన్ని గమనించిన క్యాబిన్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

అనంతరం ఆ ప్రయాణికుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు అతడు ఎందుకు ప్రయత్నించాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

ట్యాగ్లు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టురాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంఆర్జీఐఏఇండిగో విమానంహైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకడప విమానంఎమర్జెన్సీ డోర్‌ప్రయాణికుడి ఘటనవిమానయాన వార్తలుహైదరాబాద్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..
క్రీడలు

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..
షోస్

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..
జనరల్

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...
రాజకీయాలు

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?
గాసిప్స్

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?
గాసిప్స్

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?
గాసిప్స్

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?
గాసిప్స్

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?
గాసిప్స్

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?
గాసిప్స్

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!