13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురు మృతి

Writer: Chandrika 07:18 PM, 14 జూన్, 2026
మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని హేతంపూర్ సమీపంలో విషాదకర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయ్‌పూర్ వెళ్తున్న రైలులో మంటలు చెలరేగాయనే వదంతులు వ్యాపించడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో కొందరు అత్యవసర చైన్ లాగి రైలును ఆపి, ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో పట్టాలపైకి దూకినట్లు సమాచారం.

అదే సమయంలో పక్క ట్రాక్‌పై వస్తున్న పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపై ఉన్న వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

ట్యాగ్లు
మధ్యప్రదేశ్రైలు ప్రమాదంహేతంపూర్పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్రైల్వే భద్రతఉదయ్‌పూర్ రైలుప్రయాణికుల మృతిరైల్వే వార్తలుసహాయక చర్యలుభారత వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి
జనరల్

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు
జనరల్

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!