15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

Writer: Pooja 01:06 PM, 15 సెప్టెంబర్, 2026
ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌ వితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అగా ఖాన్‌ ఫౌండేషన్‌ వారసత్వ సంపద పరిరక్షణ, పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనమండలి భవనం, కుతుబ్‌షాహీ సమాధుల పునరుద్ధరణలో ఫౌండేషన్‌ సహకారాన్ని ఆయన ప్రస్తావించారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్‌, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు అగా ఖాన్‌ ఫౌండేషన్‌ సహకారం కోరుతున్నట్లు తెలిపారు.

గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి కోసం కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనాన్ని వారసత్వ కట్టడంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. మూసీ నదిని హైదరాబాద్‌ రాత్రి ఆర్థిక కార్యకలాపాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌ విని సీఎం ఆహ్వానించారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఫ్యూచర్‌ సిటీని నెట్‌-జీరో నగరంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నామని, అమెజాన్‌ వంటి సంస్థలు ఇప్పటికే అక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించాయని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
ట్యాగ్లు
రేవంత్ రెడ్డిప్రిన్స్ రహీమ్ అగా ఖాన్అగా ఖాన్ ఫౌండేషన్మూసీ నదిఫ్యూచర్ సిటీతెలంగాణ గ్లోబల్ సమ్మిట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్
రాజకీయాలు

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..
షోస్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి
రాజకీయాలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా
గాసిప్స్

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు
జనరల్

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ