Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దేశంలో సాంకేతికతకు నాంది పలికిన గొప్ప దార్శనీకుడు రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

01:05 PM, 21 మే, 2026
దేశంలో సాంకేతికతకు నాంది పలికిన గొప్ప దార్శనీకుడు రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

భారతరత్న, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి సాంకేతికతను పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడని సీఎం కొనియాడారు.

రాజీవ్ గాంధీ దేశంలో మహిళా రిజర్వేషన్లకు బాటలు వేసిన గొప్ప దార్శనీకుడని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతో తెలంగాణ కల సాకారమైందని తెలిపారు. తెలంగాణకు గాంధీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉందని, మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీధి వ్యాపారంలోకి ఏఐ టెక్నాలజీ నెటిజన్లను ఆశ్చర్యపరిచిన వీడియో

వీధి వ్యాపారంలోకి ఏఐ టెక్నాలజీ నెటిజన్లను ఆశ్చర్యపరిచిన వీడియో

కనీస వేతనాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

కనీస వేతనాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

‘కాక్‌రొచ్ జనతా పార్టీ’ ఖాతా నిలిపివేత..బయటపడుతున్న ఆసక్తికర వివరాలు!

‘కాక్‌రొచ్ జనతా పార్టీ’ ఖాతా నిలిపివేత..బయటపడుతున్న ఆసక్తికర వివరాలు!

ఏపీ బక్రీద్ హాలిడే డేట్ మారింది...కొత్త తేదీ ఇదే

ఏపీ బక్రీద్ హాలిడే డేట్ మారింది...కొత్త తేదీ ఇదే

కాళేశ్వరం పుష్కర ఘాట్‌లో అరుదైన దృశ్యం భక్తులు ఆశ్చర్యం!
ట్యాగ్లు
రాజీవ్ గాంధీరేవంత్ రెడ్డిమహిళా రిజర్వేషన్తెలంగాణ కాంగ్రెస్ట్యాంక్‌బండ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కాళేశ్వరం పుష్కర ఘాట్‌లో అరుదైన దృశ్యం భక్తులు ఆశ్చర్యం!

అమీర్‌పేట్ గర్ల్స్ హాస్టల్‌పై షాకింగ్ ఆరోపణలు..

అమీర్‌పేట్ గర్ల్స్ హాస్టల్‌పై షాకింగ్ ఆరోపణలు..

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ
జనరల్

గల్ఫ్ కష్టాల తర్వాత రిక్తహస్తాలతో స్వదేశానికి చేరిన తెలుగు మహిళ

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు
జనరల్

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ.. ఎండల్లో భక్తుల ఇబ్బందులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!