30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షాలు, వరదలతో బ్యాంకాక్ అతలాకుతలం..

Writer: Chandrika 05:47 AM, 30 సెప్టెంబర్, 2026
భారీ వర్షాలు, వరదలతో బ్యాంకాక్ అతలాకుతలం..

భారీ వర్షాలతో థాయ్‌లాండ్‌లోని పలు ప్రాంతాలు తీవ్ర వరదలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా రాజధాని బ్యాంకాక్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నగరంలో కేవలం మూడు రోజుల్లో సుమారు 320 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణంగా సెప్టెంబర్‌ నెల మొత్తం నమోదయ్యే వర్షపాతానికి దాదాపు సమానమని అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై వరద నీరు చేరడంతో సాధారణ జనజీవనం, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్యాంకాక్‌లో సుమారు 7 లక్షల మంది వరదల ప్రభావానికి గురైనట్లు సమాచారం.

వరదల ప్రభావం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంపైనా పడింది. విమాన సర్వీసుల్లో ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల కారణంగా గ్రౌండ్ ఆపరేషన్స్, సిబ్బంది లభ్యత ప్రభావితమై థాయ్ ఎయిర్‌వేస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో భారీగా లగేజీ పేరుకుపోయింది. సెప్టెంబర్ 29 నాటికి థాయ్‌లాండ్‌లో వరదల కారణంగా మృతుల సంఖ్య 23కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో బ్యాంకాక్‌లో వరద నీరు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, పలు ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచి ఉంది. సహాయక, పునరుద్ధరణ చర్యలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంభల్‌ హింసాకాండ కేసు.. ముల్లా అఫ్రోజ్‌పై ఎన్‌ఎస్‌ఏ నిర్బంధం రద్దు చేసిన సుప్రీంకోర్టు..

ఏపీ మద్యం కుంభకోణం: విజయవాడ కోర్టులో రజత్ భార్గవ కీలక వాంగ్మూలం

E20 ఇంధనంతో మైలేజీ మెరుగుపడుతోంది: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

హిందూ పూజల్లో అరటి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యం?

ట్యాగ్లు
బ్యాంకాక్ వరదలుథాయ్‌లాండ్ వరదలుబ్యాంకాక్ భారీ వర్షాలుథాయ్‌లాండ్ వాతావరణంబ్యాంకాక్ వర్షపాతంవరదల విపత్తుసువర్ణభూమి విమానాశ్రయంవిమానాల రద్దువిమానాల ఆలస్యంథాయ్‌లాండ్ వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
గరుడ పురాణం: పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందంటే..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందంటే..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ విస్తరణ..
జనరల్

బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ విస్తరణ..

ఎన్నికల ప్రక్రియపై నమ్మకం లేకపోతే కాంగ్రెస్ ఎలా గెలిచింది? విపక్షాన్ని ప్రశ్నించిన చిరాగ్‌ పాశ్వాన్
రాజకీయాలు

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో పీఎస్5లు, ఫోన్లు, లక్షల నగదు దోపిడీ..

ఇలాంటి కామెంట్స్ తీవ్ర నిరాశ కలిగిస్తాయి: శోభిత
సినిమాలు

ఇలాంటి కామెంట్స్ తీవ్ర నిరాశ కలిగిస్తాయి: శోభిత

సంభల్‌ హింసాకాండ కేసు.. ముల్లా అఫ్రోజ్‌పై ఎన్‌ఎస్‌ఏ నిర్బంధం రద్దు చేసిన సుప్రీంకోర్టు..
జనరల్

సంభల్‌ హింసాకాండ కేసు.. ముల్లా అఫ్రోజ్‌పై ఎన్‌ఎస్‌ఏ నిర్బంధం రద్దు చేసిన సుప్రీంకోర్టు..

ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ బరిలోకి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ?
రాజకీయాలు

ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ బరిలోకి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ?

ఏపీ మద్యం కుంభకోణం: విజయవాడ కోర్టులో రజత్ భార్గవ కీలక వాంగ్మూలం
జనరల్

ఏపీ మద్యం కుంభకోణం: విజయవాడ కోర్టులో రజత్ భార్గవ కీలక వాంగ్మూలం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఖరారు