25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ

Writer: Pooja 05:29 PM, 25 జులై, 2026
విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ, వారే నిజమైన దేశభక్తులని పేర్కొన్నారు. తమ హక్కుల కోసం విద్యార్థులు చేసిన పోరాటానికి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసించారు.

విద్యార్థుల ఉద్యమాన్ని చూస్తే గర్వంగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ పరిణామాల తర్వాత దేశ విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్

శాంతికి, సహనానికి చెందిన విజయం ఇది - వాంగ్ చుక్

శాంతికి, సహనానికి చెందిన విజయం ఇది - వాంగ్ చుక్

దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై స్పందించిన బండి సంజయ్

దర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై స్పందించిన బండి సంజయ్

ట్యాగ్లు
రాహుల్ గాంధీధర్మేంద్ర ప్రధాన్విద్యార్థుల నిరసనలువిద్యా సంస్కరణలుకాంగ్రెస్భారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం-సీజేపీ
జనరల్

కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనను విరమిస్తున్నాం-సీజేపీ

రోజంతా టీవీ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు
ఆరోగ్యం

రోజంతా టీవీ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్
టెక్నాలజీ

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక
బిజినెస్

టెక్ జరిమానాలపై ఈయూకు ట్రంప్ హెచ్చరిక

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్
క్రీడలు

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా ఆనంద్

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్
క్రీడలు

భారత్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు
జనరల్

జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత...విరుచుకుపడ్డ నిరసనకారులు

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ సేవలను కొనియాడిన డీకే అరుణ

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో మారుతున్న పరిణామాలు

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ
జనరల్

విద్యార్థుల పోరాటం చూస్తే గర్వంగా ఉంది - రాహుల్ గాంధీ

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్
సినిమాలు

‘త్రికాల’కు పవన్ చెన్నా విజువల్ మ్యాజిక్

లోకేష్ రాజీనామా చేయాలన్న వైఎస్సార్‌సీపీ
రాజకీయాలు

లోకేష్ రాజీనామా చేయాలన్న వైఎస్సార్‌సీపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!