15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

Writer: Pooja 01:29 PM, 15 సెప్టెంబర్, 2026
మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ సియాను కారుతో ఢీకొట్టి పరారైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో హత్యాయత్నం సెక్షన్‌ను పోలీసులు తాజాగా చేర్చారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పాటు, పోలీసుల తీరుపై సియా, ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సీనియర్‌ పోలీసు అధికారి సందీప్‌ మాలిక్‌ స్పందిస్తూ.. వీడియోలో సియాను కల్యాణ్‌ ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో హత్యాయత్నం సెక్షన్‌ను చేర్చినట్లు వెల్లడించారు.

సియా, ఆమె స్నేహితులు గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌ కోర్స్‌ రోడ్డుపై స్పోర్ట్స్‌ బైకులపై వెళ్తుండగా కల్యాణ్‌ కారులో ఆమెను వెంబడించినట్లు పోలీసులు తెలిపారు. బైక్‌ ఆపాలని కల్యాణ్‌ కోరగా, తనను ఎందుకు అనుసరిస్తున్నావని సియా ప్రశ్నించి, కారును తనకు దూరంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. కొంత దూరం వెళ్లిన తర్వాత వేగంగా వచ్చిన కారు సియా బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. బైక్‌ కొంత దూరం నిప్పులు చిమ్ముకుంటూ ఈడ్చుకెళ్లిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. గురుగ్రామ్‌ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయగా, అనంతరం సియా కుటుంబ సభ్యులు పోలీసులను కలిసి నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై సియా, కల్యాణ్‌ వాదనలు వేర్వేరుగా ఉన్న నేపథ్యంలో అసలు తప్పెవరిదనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ట్యాగ్లు
గురుగ్రామ్‌ బైకర్‌ కేసుసియా ఘటనహత్యాయత్నం సెక్షన్‌గురుగ్రామ్‌ పోలీసులువైరల్‌ వీడియోరోడ్డు ఘటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...
రాజకీయాలు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్
రాజకీయాలు

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..
షోస్

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి
రాజకీయాలు

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా
గాసిప్స్

ఊహించని వసూళ్లతో ‘అబ్సెషన్‌’ హవా

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు
జనరల్

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!