Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ నెల 10న మోదీ తెలంగాణ షెడ్యూల్!

04:16 PM, 6 మే, 2026
ఈ నెల 10న మోదీ తెలంగాణ  షెడ్యూల్!

నరేంద్ర మోదీ ఈ నెల 10న తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 1:10 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్న ప్రధాని, 2:20 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అనంతరం 2:30 గంటలకు బేగంపేట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.

తర్వాత హెలికాప్టర్‌లో హైటెక్ సిటీకి వెళ్లనున్న మోదీ, మధ్యాహ్నం 3:45 నుంచి 4:15 గంటల మధ్య సాయి సింధు హాస్పిటల్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 4:40 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, సాయంత్రం 5:30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాయంత్రం 6:45 గంటలకు హైదరాబాద్ నుంచి జామ్నగర్‌కు బయలుదేరనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా - హరీశ్ రావు

హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా - హరీశ్ రావు

చేప ప్రసాదం కోసం భారీగా ప్రజలు హాజరవుతారా?

చేప ప్రసాదం కోసం భారీగా ప్రజలు హాజరవుతారా?

ఏపీలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం

ఏపీలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం

టీటీడీ బోర్డ్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు

టీటీడీ బోర్డ్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

వినేశ్‌ ఫొగట్‌కు ఐటీఏ నోటీసులు

వినేశ్‌ ఫొగట్‌కు ఐటీఏ నోటీసులు

ట్యాగ్లు
నరేంద్ర మోదీతెలంగాణ పర్యటనహైదరాబాద్బేగంపేట్ ఎయిర్ పోర్ట్పరేడ్ గ్రౌండ్స్హైటెక్ సిటీసాయి సింధు హాస్పిటల్ప్రధాని మోదీతెలంగాణ వార్తలుహైదరాబాద్ అప్‌డేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..
రాజకీయాలు

రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం..

‘కల్కి 2’ షూటింగ్‌కు బ్రేక్...
గాసిప్స్

‘కల్కి 2’ షూటింగ్‌కు బ్రేక్...

పూజ కార్యక్రమంతో నితిన్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభం
సినిమాలు

పూజ కార్యక్రమంతో నితిన్ కొత్త సినిమా ఘనంగా ప్రారంభం

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!
రాజకీయాలు

సీఎం కాకముందే విజయ్ సంచలన నిర్ణయం!

హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా - హరీశ్ రావు
జనరల్

హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా - హరీశ్ రావు

చేప ప్రసాదం కోసం భారీగా ప్రజలు హాజరవుతారా?
జనరల్

చేప ప్రసాదం కోసం భారీగా ప్రజలు హాజరవుతారా?

అసోం సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వశర్మ!
రాజకీయాలు

అసోం సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వశర్మ!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ప్రకటన!
సినిమాలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ప్రకటన!

ఏపీలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం
జనరల్

ఏపీలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం

‘సతీ లీలావతి’ పూర్తి వినోదాత్మక చిత్రం – లావణ్య త్రిపాఠి
సినిమాలు

‘సతీ లీలావతి’ పూర్తి వినోదాత్మక చిత్రం – లావణ్య త్రిపాఠి

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

మరోసారి షాకిచ్చిన గోల్డ్ రేట్స్!
బిజినెస్

మరోసారి షాకిచ్చిన గోల్డ్ రేట్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!