
టెక్నాలజీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపు పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశాలో పర్యటించనున్నారు. బెంగాల్‌లో హుగ్లీ ప్రాంతంలో రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పాల్గొంటారు. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభాలు చేస్తారు.
అలాగే 23వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. ఐఎన్‌ఎస్ దూనగిరి, ఐఎన్‌ఎస్ సంశోధక్, ఐఎన్‌ఎస్ అగ్రయ్ యుద్ధ నౌకలను జాతికి అంకితం చేస్తారు. ఒడిశాలో రాష్ట్రపతితో కలిసి పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించి రూ.47 వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!