5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాదగిరిగుట్ట ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుపై హైకోర్టు నోటీసులు..

Writer: Chandrika 12:03 PM, 5 ఆగస్టు, 2026
యాదగిరిగుట్ట ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుపై హైకోర్టు నోటీసులు..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొత్త ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌, సభ్యులకు నోటీసులు జారీ చేసింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, ఆలయ ఈవో, ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌, సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌, వైటీడీఏ వైస్‌ఛైర్మన్‌, ప్రధాన అర్చకుడు తదితర ప్రతివాదులు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

నాగిళ్ల శ్రీనివాస్‌, వ్యవస్థాపక వంశపారంపర్య ధర్మకర్త భాస్కరయాణి నరసింహమూర్తి దాఖలు చేసిన పిటిషన్లలో దేవాదాయ ధర్మాదాయ చట్ట సవరణలు, ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుకు సంబంధించిన జీవో నం.392ను సవాలు చేశారు. ఆలయాల కోసం ట్రస్ట్‌బోర్డుల ఏర్పాటు, వంశపారంపర్య ధర్మకర్తకు సాధారణ సభ్యుడిగా స్థానం కల్పించడం రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని వారు వాదించారు. ఆలయాల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేస్తూ ప్రతివాదులను వివరణ సమర్పించాలని ఆదేశించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక..

ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక..

హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ కీలక హెచ్చరిక

హసీనా మీడియా సమావేశంపై బంగ్లాదేశ్ కీలక హెచ్చరిక

భారత స్వాతంత్ర దినోత్సవానికి అమెరికాలో అరుదైన గౌరవం

భారత స్వాతంత్ర దినోత్సవానికి అమెరికాలో అరుదైన గౌరవం

ట్యాగ్లు
యాదగిరిగుట్టయాదాద్రి ఆలయంతెలంగాణ హైకోర్టుట్రస్ట్‌బోర్డుతెలంగాణ ప్రభుత్వందేవాదాయశాఖజీవో 392న్యాయ వార్తలుఆలయ పరిపాలనతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్ మంతర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం
రాజకీయాలు

జంతర్ మంతర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

మెటాకు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం
రాజకీయాలు

మెటాకు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం

మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?
సినిమాలు

మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?

డీప్‌ఫేక్‌లపై యూరప్ ఉక్కుపాదం
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లపై యూరప్ ఉక్కుపాదం

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక
సినిమాలు

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

మోదీ కేసులపై రేవంత్ ప్రశ్న
రాజకీయాలు

మోదీ కేసులపై రేవంత్ ప్రశ్న

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్
జనరల్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం
సినిమాలు

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం
రాజకీయాలు

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..
జనరల్

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!