6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

Writer: Pooja 01:52 PM, 6 ఆగస్టు, 2026
రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పాంచాలి పంచభర్తృక’ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. గంగ సప్తశిఖర దర్శకత్వంలో రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వినూత్నమైన టైటిల్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌తో పాటు చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ట్రెండీ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది. చాలా కాలం తర్వాత తనలోని పాత రాజేంద్ర ప్రసాద్‌ను గుర్తు చేసే పాత్ర ఈ సినిమాలో దక్కిందని, పాటలు, ఫైట్లు, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరిస్తానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన ‘సెనోరిటా.. రాపిస్తా నా ఆస్తి నీ పేరిట’ రెట్రో స్టైల్ పాటకు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

ట్యాగ్లు
పాంచాలి పంచభర్తృకరాజేంద్ర ప్రసాద్తెలుగు సినిమాఆగస్టు విడుదలకామెడీ చిత్రంటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!
క్రీడలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న
సినిమాలు

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు
సినిమాలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’
సినిమాలు

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ
జనరల్

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!