6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

Writer: Pooja 01:41 PM, 6 ఆగస్టు, 2026
ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్ వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు లేపాక్షి వినూత్న క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ దేశంలో తొలిసారిగా ప్రతి హస్తకళా ఉత్పత్తికి క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొనుగోలుదారులు మొబైల్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ కళాఖండానికి సంబంధించిన పూర్తి వివరాలు క్షణాల్లో తెలుసుకునే అవకాశం కల్పించారు.

ఈ క్యూఆర్ కోడ్ ద్వారా కళాఖండం చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, కళాకారుడి పేరు, తయారీ విధానం, ఉపయోగించిన ముడిసరుకు, తయారీ సమయం, వస్తువు కొలతలు, జీఐ ట్యాగ్ లేదా ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ గుర్తింపు వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. తొలి దశలో బొబ్బిలి వీణ, కలంకారి చిత్రాలు, సవర పెయింటింగ్స్‌ సహా ఎనిమిది ప్రముఖ హస్తకళలకు ఈ విధానాన్ని అమలు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని హస్తకళా ఉత్పత్తులకు దీనిని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!

హైదరాబాద్‌లో బోనాల సందడి.. స్కూల్స్‌కు హాలిడే హంగామా!

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్హస్తకళలుక్యూఆర్ కోడ్లేపాక్షిపవన్ కళ్యాణ్కళాకారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!
క్రీడలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న
సినిమాలు

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు
సినిమాలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’
సినిమాలు

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ
జనరల్

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!