6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

Writer: Pooja 01:33 PM, 6 ఆగస్టు, 2026
దాంపత్య జీవితంపై జ్యోతిక మనసులోని మాటలు

దక్షిణాది సినీ పరిశ్రమలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందిన సూర్య-జ్యోతిక జంట తాజాగా ఓ బాలీవుడ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కుటుంబ వ్యవహారాల నుంచి సినిమా నిర్మాణాల వరకు ప్రతి నిర్ణయాన్ని కలిసి తీసుకుంటామని జ్యోతిక వెల్లడించారు. సూర్యలో ఎలాంటి లింగ వివక్ష భావన ఉండదని, సమానత్వాన్ని ఎప్పుడూ గౌరవించే వ్యక్తి అని ఆమె ప్రశంసించారు.

తన నిర్ణయాలకు సూర్య ఎప్పుడూ విలువ ఇస్తారని, ఒకరి విజయాన్ని మరొకరు ఆనందంగా స్వీకరించడమే తమ బంధానికి బలమని జ్యోతిక తెలిపారు. కెరీర్ ప్రారంభంలో తన పారితోషికం సూర్య కంటే మూడింతలు ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. జ్యోతిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు సరదాగా స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

ట్యాగ్లు
సూర్యజ్యోతికకోలీవుడ్సెలబ్రిటీ జంటదక్షిణాది సినిమావినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...

భారీగా పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!
క్రీడలు

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!
సినిమాలు

RC17 హీరోయిన్‌పై ఆసక్తికర ప్రచారం!

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న
సినిమాలు

డ్రెస్ రంగుపై ప్రియాకు ఎదురైన వింత ప్రశ్న

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు
సినిమాలు

హీరో నానిపై హీరోయిన్ నివేదా ప్రశంసలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...
సినిమాలు

‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సీనియర్ హీరో...

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
సినిమాలు

‘మిషన్ పాజిబుల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’
సినిమాలు

రిలీజ్‌కు రెడీ అయిన ‘పాంచాలి పంచభర్తృక’

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ
జనరల్

విజయవాడలో టీడీపీ వర్సెస్ వైసీపీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!