5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

Writer: Pooja 12:29 PM, 5 ఆగస్టు, 2026
తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

తెలంగాణలో ఇకపై డయల్ 100 స్థానంలో కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112 అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి పోలీస్ సహాయం, అంబులెన్స్ సేవలు, అగ్నిమాపక అత్యవసర సేవల కోసం ప్రజలు ఒకే నంబర్ డయల్ 112ను ఉపయోగించవచ్చు.

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా కొత్త ఎమర్జెన్సీ నంబర్ 112 సేవలను ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు వేగంగా, సమన్వయంతో సహాయం అందించడమే ఈ కొత్త వ్యవస్థ లక్ష్యమని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

ట్యాగ్లు
తెలంగాణడయల్ 112అత్యవసర సేవలుపోలీసు సేవలుప్రజాభద్రతహైదరాబాద్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ
జనరల్

మంత్రి లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి భూమిపూజ

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?
జనరల్

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన
క్రీడలు

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత
జనరల్

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

తమన్ హింట్ తో ‘ఓజీ 2’పై పెరుగుతున హైప్
సినిమాలు

తమన్ హింట్ తో ‘ఓజీ 2’పై పెరుగుతున హైప్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...
జనరల్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..
జనరల్

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్
జనరల్

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

శ్రద్ధా కపూర్ ‘నాగిన్’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

శ్రద్ధా కపూర్ ‘నాగిన్’పై బిగ్ అప్‌డేట్

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్
క్రీడలు

విండీస్ గడ్డపై చరిత్ర తిరగరాసిన అబ్దుల్లా షఫీక్

రిజిజు అభ్యర్థనకు నో చెప్పిన రాహుల్
రాజకీయాలు

రిజిజు అభ్యర్థనకు నో చెప్పిన రాహుల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!