
సినిమాలు

తెలుగు దేశం పార్టీ వార్షిక మహానాడుకు వేదికను ఖరారు చేసింది. ఈసారి మహానాడు నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ ప్రత్యేక ఆర్థిక మండలి భూముల్లో నిర్వహించనున్నారు.
ఈ మహానాడు ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. పార్టీ వ్యూహాలు, భవిష్యత్ రాజకీయ దిశపై కీలక చర్చలు ఈ సమావేశంలో జరగనున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!