15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

Writer: Chandrika 08:08 PM, 15 సెప్టెంబర్, 2026
మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానమంత్రిగా మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మోదీ సేవా స్ఫూర్తితో బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రజలందరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి, ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు దేశసేవ కొనసాగించాలని ఆకాంక్షించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మోదీ సేవా స్ఫూర్తి, త్యాగం, వికసిత్ భారత్ నిర్మాణం వంటి అంశాలపై తమ ఆలోచనలు పంచుకోనున్నారని చెప్పారు. ‘నమో సేవా యాత్ర’తో పాటు నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించి మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను ఘనంగా జరుపుకోవాలని మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

టీజీటెట్ 2026 కీ విడుదల..

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
ట్యాగ్లు
నరేంద్ర మోదీప్రధాని మోదీ జన్మదినంబీజేపీసేవా కార్యక్రమాలునమో సేవా యాత్రఆశీర్వాద్ కా దియావికసిత్ భారత్ఏలేటి మహేశ్వర్ రెడ్డితెలంగాణ బీజేపీమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ
Advertisement

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం
జనరల్

మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..
జనరల్

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..
రాజకీయాలు

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల
జనరల్

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

టీజీటెట్ 2026 కీ విడుదల..
జనరల్

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..
రాజకీయాలు

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
జనరల్

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు
జనరల్

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా
షోస్

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!