15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

Writer: Chandrika 08:03 PM, 15 సెప్టెంబర్, 2026
KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ అడ్మిషన్ల కన్వీనర్ కోటా రెండో విడత సీట్ల కేటాయింపును కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) మంగళవారం విడుదల చేసింది. కాలేజీల వారీగా సీట్ల కేటాయింపు వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 19 సాయంత్రం 4 గంటల్లోగా సంబంధిత కాలేజీల్లో చేరాలి. అడ్మిషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలి.

అదేవిధంగా మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల మొదటి విడత సీట్ల కేటాయింపును కూడా KNRUHS విడుదల చేసింది. ఈ కేటగిరీలో సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 19 సాయంత్రం 6 గంటల్లోగా తమకు కేటాయించిన కాలేజీల్లో చేరి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు, ఇతర అవసరమైన పత్రాలను సమర్పించాలని యూనివర్సిటీ సూచించింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ షెడ్యూల్ ప్రకారం 2026–27 ఎంబీబీఎస్, బీడీఎస్ అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమైందని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

టీజీటెట్ 2026 కీ విడుదల..

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
ట్యాగ్లు
ఎంబీబీఎస్ అడ్మిషన్లు 2026KNRUHSఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుకన్వీనర్ కోటామేనేజ్‌మెంట్ కోటాఎంబీబీఎస్ కౌన్సెలింగ్బీడీఎస్ అడ్మిషన్లుమెడికల్ అడ్మిషన్లుతెలంగాణ మెడికల్ కాలేజీలుమెడికల్ కౌన్సెలింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం
జనరల్

మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..
జనరల్

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..
రాజకీయాలు

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల
జనరల్

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

టీజీటెట్ 2026 కీ విడుదల..
జనరల్

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..
రాజకీయాలు

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
జనరల్

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు
జనరల్

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా
షోస్

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...