15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

Writer: Chandrika 07:44 PM, 15 సెప్టెంబర్, 2026
హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రతరం కావడంతో సౌదీ అరేబియా అప్రమత్తమైంది. యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో హూతీలు తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వ్యూహాత్మకమైన బాబ్ ఎల్ మండెబ్ ప్రాంతంపై ఒత్తిడి పెంచుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో నౌకాయానం, సౌదీ చమురు ఎగుమతులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక, నిఘా సహాయాన్ని సౌదీ కోరినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల భద్రతా అధికారుల మధ్య పరోక్ష చర్చలు జరిగినట్లు సమాచారం.

మరోవైపు సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే మధ్య ఇటీవల కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపైనా చర్చ మొదలైంది. హూతీల దాడులు సౌదీ భూభాగానికి విస్తరిస్తే ఒప్పందం అమల్లోకి రావచ్చని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గతంలో పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాత్రం ప్రస్తుతం ఎలాంటి తక్షణ సైనిక చర్యపై చర్చ జరగలేదని, ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసేందుకు మరిన్ని వ్యవస్థలు, విధానాలు ఏర్పాటు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. దీంతో హూతీల ముప్పును ఎదుర్కొనేందుకు సౌదీ ప్రత్యామ్నాయ అంతర్జాతీయ మద్దతు మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు భారీ టారిఫ్‌ ముప్పు...

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

రెండేళ్ల పీసీసీ చీఫ్‌ పదవిపై సంతృప్తిగా ఉంది: మహేశ్‌ గౌడ్

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

ట్యాగ్లు
సౌదీ అరేబియాహూతీ తిరుగుబాటుదారులుయెమెన్ సంక్షోభంఇజ్రాయెల్ సౌదీ అరేబియాపాకిస్థాన్మక్కా రక్షణ ఒప్పందంఎర్ర సముద్రంబాబ్ ఎల్ మండెబ్మధ్యప్రాచ్య సంక్షోభంసౌదీ చమురు ఎగుమతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం
జనరల్

మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..
జనరల్

మోదీ జన్మదినం సందర్భంగా నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు..

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..
రాజకీయాలు

హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన..

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల
జనరల్

KNRUHS ఎంబీబీఎస్ కౌన్సెలింగ్.. రెండో విడత సీట్ల కేటాయింపు వివరాలు విడుదల

టీజీటెట్ 2026 కీ విడుదల..
జనరల్

టీజీటెట్ 2026 కీ విడుదల..

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..
జనరల్

ఏపీలో మున్సిపల్ ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం..

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..
రాజకీయాలు

హూతీల దాడులతో సౌదీకి కొత్త చిక్కులు..

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు
జనరల్

బిహార్‌లో వినూత్న బోట్ స్కూల్..విద్యార్థులకు పడవలోనే పాఠాలు

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు
జనరల్

యూట్యూబర్ నందన కేసులో మరో కీలక మలుపు.. గడువుకు ముందే పోలీసుల ఎదుట హాజరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!