
సినిమాలు

విదేశీ పర్యటనలపై కేంద్ర ప్రభుత్వం పన్ను లేదా సర్‌చార్జ్ విధించేందుకు యోచిస్తోందన్న వార్తలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఆ కథనంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, రూపాయి పతనం నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారని వచ్చిన నివేదికలను ఆయన తప్పుబట్టారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!