30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

Writer: Pooja 07:19 PM, 30 ఆగస్టు, 2026
మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

ఉజ్బెకిస్తాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఒలియ్‌ దరాజలి దోస్త్‌లిక్‌’ ఆర్డర్‌ను అధ్యక్షుడు షావ్కత్‌ మిర్జియోయెవ్‌ ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య స్నేహం, సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు. ఈ పురస్కారాన్ని భారత్‌, ఉజ్బెకిస్తాన్‌ మధ్య చిరకాల స్నేహానికి ప్రతీకగా భావిస్తున్నానని మోదీ తెలిపారు.

తాష్కెంట్‌లో మోదీ, మిర్జియోయెవ్‌ చర్చల్లో భారత్‌-ఉజ్బెకిస్తాన్‌ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఏఐ, క్రిటికల్‌ మినరల్స్‌, క్లీన్‌ ఎనర్జీ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో సహకారాన్ని పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 5 బిలియన్‌ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

ట్యాగ్లు
నరేంద్ర మోదీఉజ్బెకిస్తాన్ఒలియ్ దరాజలి దోస్త్‌లిక్షావ్కత్ మిర్జియోయెవ్భారత్ ఉజ్బెకిస్తాన్ సంబంధాలుసమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌
గాసిప్స్

ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం
జనరల్

మోదీకి ఉజ్బెకిస్తాన్‌ అత్యున్నత గౌరవం

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌
జనరల్

వరంగల్–హైదరాబాద్‌ హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు
జనరల్

హైదరాబాద్‌ రెస్టారెంట్లపై టీజీ-సేఫ్‌ తనిఖీలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...
సినిమాలు

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు
జనరల్

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం
గాసిప్స్

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌
సినిమాలు

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!