
జనరల్

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద 24వ విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో దేశవ్యాప్తంగా మొత్తం 9.34 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరింది. అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.18,690 కోట్లను విడుదల చేసింది.
ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రైతులు తమకు నగదు అందిందో లేదో తెలుసుకునేందుకు pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి పేమెంట్ స్టేటస్‌ను పరిశీలించడంతో పాటు గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను కూడా చూడవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!