Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

08:06 AM, 25 మే, 2026
మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

ఉత్తర్‌ప్రదేశ్‌లో మానవత్వాన్ని ప్రశ్నించే ఘటన చోటుచేసుకుంది. కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు దాదాపు రెండు వందల గొర్రెలతో వెళ్తున్న ట్రక్ కౌశంబి జిల్లాలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో ఇద్దరు గాయపడగా, పెద్ద సంఖ్యలో గొర్రెలు మృతి చెందాయి.

ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారికి సాయం చేయాల్సిన స్థానికులు, అక్కడ చనిపోయిన గొర్రెలను ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. బాధితులు సహాయం కోసం వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వైరల్‌గా మారిన వీడియోల ఆధారంగా గొర్రెలను తీసుకెళ్లిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

ట్యాగ్లు
ఉత్తర్‌ప్రదేశ్ట్రక్‌ ప్రమాదంగొర్రెల దోపిడీమానవత్వంవైరల్‌ వీడియో
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ‘పెద్ది’ పాటతో సోషల్ మీడియా షేక్.. చరణ్ స్టెప్పులకు ఫుల్ క్రేజ్?
సినిమాలు

‘పెద్ది’ పాటతో సోషల్ మీడియా షేక్.. చరణ్ స్టెప్పులకు ఫుల్ క్రేజ్?

పవన్ ఫ్యాన్స్‌కు ‘పంజా’ సర్‌ప్రైజ్.. ‘బద్రి’ ఎందుకు వెనక్కి వెళ్లింది?
సినిమాలు

పవన్ ఫ్యాన్స్‌కు ‘పంజా’ సర్‌ప్రైజ్.. ‘బద్రి’ ఎందుకు వెనక్కి వెళ్లింది?

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ అప్పుడే...
సినిమాలు

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ అప్పుడే...

కొత్త జానర్‌లో అక్షయ్.. అభిమానుల్లో భారీ అంచనాలు
సినిమాలు

కొత్త జానర్‌లో అక్షయ్.. అభిమానుల్లో భారీ అంచనాలు

రోగనిరోధక శక్తికి ఉసిరి ఉత్తమం: నిపుణులు
ఆరోగ్యం

రోగనిరోధక శక్తికి ఉసిరి ఉత్తమం: నిపుణులు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..
జనరల్

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

‘పెద్ది’పై పోసాని కామెంట్స్ వైరల్..
సినిమాలు

‘పెద్ది’పై పోసాని కామెంట్స్ వైరల్..

‘పెద్ది’ రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. కారణం ఇదే!
సినిమాలు

‘పెద్ది’ రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. కారణం ఇదే!

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా  రీరిలీజ్ ఫిక్సా?
గాసిప్స్

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా రీరిలీజ్ ఫిక్సా?

‘సేవ్ ది టైగర్స్ 3’తో మళ్లీ నవ్వులు పంచేందుకు రెడీ.. ఎప్పుడంటే?
ఓటీటీ

‘సేవ్ ది టైగర్స్ 3’తో మళ్లీ నవ్వులు పంచేందుకు రెడీ.. ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!