Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై పవన్ స్పందన

10:26 AM, 23 జూన్, 2026
ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై పవన్ స్పందన

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు ఆయనకు తెలిపారు.

పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న భద్రతా చర్యలను సమీక్షించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని పరిశ్రమల్లో తక్షణమే భద్రతా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన పవన్ కళ్యాణ్, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్అగ్నిప్రమాదంఅనకాపల్లిపారిశ్రామిక భద్రతఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన దళారి

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు..

విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్..
రాజకీయాలు

విమర్శకులకు సీఎం విజయ్ గట్టి కౌంటర్..

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి  వ్యాఖ్యలు
సినిమాలు

హీరోయిన్ల పాత్రల ఎంపికపై నందిని రెడ్డి వ్యాఖ్యలు

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం
బిజినెస్

భారత్‌లో 'స్కోడా కొడియాక్ ఆర్ఎస్' బుకింగ్స్ ప్రారంభం

టీఎంసీ చీఫ్‌గా మమత తొలగింపు, రెబల్ టీమ్ ప్రకటన
రాజకీయాలు

టీఎంసీ చీఫ్‌గా మమత తొలగింపు, రెబల్ టీమ్ ప్రకటన

జెర్సీ నెంబర్-3తో బరిలోకి వైభవ్.. బీసీసీఐ వీడియో వైరల్
క్రీడలు

జెర్సీ నెంబర్-3తో బరిలోకి వైభవ్.. బీసీసీఐ వీడియో వైరల్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై హై లెవల్ మీటింగ్
జనరల్

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై హై లెవల్ మీటింగ్

ఫ్లిప్ కార్ట్  సేల్ డేట్ ఫిక్స్
జనరల్

ఫ్లిప్ కార్ట్ సేల్ డేట్ ఫిక్స్

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్
సినిమాలు

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం
జనరల్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్