Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం

12:21 PM, 27 జూన్, 2026
ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం

తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన రైతు బి. తిమ్మారెడ్డి (65) ఏనుగుల దాడిలో మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏనుగుల సంచారం, వాటి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమీప గ్రామాలకు ముందస్తు సమాచారం అందిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ పరిహారం అందించాలని అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్..

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్..

అల్వాల్‌లో హైడ్రా యాక్షన్..

అల్వాల్‌లో హైడ్రా యాక్షన్..

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి

అమర్‌నాథ్ యాత్రకు హైటెక్ నిఘా.. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' ప్రారంభం

అమర్‌నాథ్ యాత్రకు హైటెక్ నిఘా.. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' ప్రారంభం

సాయి కృష్ణ కేసులో సీబీఐ విచారణ కోరిన తల్లి.. హైకోర్టులో పిటిషన్

సాయి కృష్ణ కేసులో సీబీఐ విచారణ కోరిన తల్లి.. హైకోర్టులో పిటిషన్

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ తీరంలో వాయుగుండం?.

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ తీరంలో వాయుగుండం?.

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఏనుగుల దాడిరైతు మృతితిరుపతి జిల్లాఅటవీ శాఖఆంధ్రప్రదేశ్వన్యప్రాణుల ఘర్షణపరిహారంపాకాల మండలంప్రభుత్వ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాబో వెర్డె చరిత్ర.. ఫ్రాన్స్ జోరు కొనసాగింపు
క్రీడలు

కాబో వెర్డె చరిత్ర.. ఫ్రాన్స్ జోరు కొనసాగింపు

RC17పై భారీ బజ్.. రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన?
గాసిప్స్

RC17పై భారీ బజ్.. రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన?

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్..
జనరల్

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్..

విజయ్ ధరించిన ఖరీదైన బెల్ట్.. నెట్టింట వైరల్
రాజకీయాలు

విజయ్ ధరించిన ఖరీదైన బెల్ట్.. నెట్టింట వైరల్

గర్వంగా రెపరెపలాడే త్రివర్ణ పతాకం మధ్య.. ‘సోల్జర్’ ఫస్ట్ లుక్ గ్రాండ్ రిలీజ్
సినిమాలు

గర్వంగా రెపరెపలాడే త్రివర్ణ పతాకం మధ్య.. ‘సోల్జర్’ ఫస్ట్ లుక్ గ్రాండ్ రిలీజ్

ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం
జనరల్

ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం

అల్వాల్‌లో హైడ్రా యాక్షన్..
జనరల్

అల్వాల్‌లో హైడ్రా యాక్షన్..

వెన్నెముకలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

వెన్నెముకలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

ఏఐ ఫీచర్లతో గూగుల్ ఫైనాన్స్ యాప్..
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో గూగుల్ ఫైనాన్స్ యాప్..

ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘మహాబలి 1980స్’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్
ఓటీటీ

ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘మహాబలి 1980స్’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి
జనరల్

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!