12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

Writer: Chandrika 12:58 PM, 12 ఆగస్టు, 2026
భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్ బోర్డు (ACB) సంయుక్తంగా భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అధికారికంగా ఖరారు చేశాయి. సెప్టెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లూ న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. విశేషం ఏమిటంటే.. మ్యాచ్‌లు భారత్‌లో జరిగినప్పటికీ ఆఫ్ఘనిస్థాన్‌ అధికారికంగా ఆతిథ్య జట్టుగా వ్యవహరించనుంది. భారత్‌ గడ్డపై ఆఫ్ఘనిస్థాన్‌ తొలిసారి టీమ్‌ఇండియాకు ఆతిథ్యం ఇవ్వనుంది.

భద్రత, ఇతర పరిస్థితుల కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు గతంలోనూ తమ అంతర్జాతీయ ‘హోమ్‌’ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించింది. భారత్‌ కూడా ఆఫ్ఘన్‌ క్రికెట్‌ అభివృద్ధికి ఎప్పటి నుంచో సహకరిస్తోంది. ఆఫ్ఘన్‌ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో పోటీ అనుభవం కల్పించేందుకు బీసీసీఐ కట్టుబడి ఉందని అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌ తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కూడా ఈ సిరీస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌ ఖరారుతో ప్రతిపాదిత భారత్‌-బంగ్లాదేశ్‌ పర్యటనపై అనిశ్చితి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

ట్యాగ్లు
భారత్‌ ఆఫ్ఘనిస్థాన్‌ టీ20టీమ్‌ఇండియాఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌బీసీసీఐఏసీబీటీ20 సిరీస్‌అరుణ్‌ జైట్లీ స్టేడియంఢిల్లీ క్రికెట్‌భారత క్రికెట్‌ జట్టుఆఫ్ఘనిస్థాన్‌ జట్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక
జనరల్

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..
రాజకీయాలు

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?
రాజకీయాలు

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌
సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..
రాజకీయాలు

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!