Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

08:57 PM, 26 జూన్, 2026
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వచ్చే ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ అంచనాల ప్రకారం రేపటి నుంచి జూలై 2 వరకు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం లేని ప్రయాణాలను నివారించాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్

'చచ్చినా నా మట్టిలోనే చావాలి'.. భారత పౌరసత్వం కోరిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్
ట్యాగ్లు
తెలంగాణ వర్షాలుఆరెంజ్ అలర్ట్ఐఎండీహైదరాబాద్ వర్షాలుభారీ వర్షాలుఎల్లో అలర్ట్వాతావరణ హెచ్చరికఉరుములు మెరుపులునైరుతి రుతుపవనాలుతెలంగాణ వాతావరణం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జననాయగన్ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వ కీలక పదవి
రాజకీయాలు

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్
క్రీడలు

తొలి టీ20లో భారత్‌కు ఐర్లాండ్ షాక్

హైదరాబాద్‌లో తెలంగాణ తొలి టాటా.ఈవీ మెగాచార్జర్ హబ్ ప్రారంభం
బిజినెస్

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?
రాజకీయాలు

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణకు రెండు మంత్రి పదవులా?

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..
బిజినెస్

మెటా నుంచి ‘వాట్సాప్ ప్లస్’..

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
జనరల్

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి
రాజకీయాలు

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి - విజయశాంతి

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి
జనరల్

తొలిసారి భారత్‌ పర్యటనకు జపాన్‌ ప్రధాని సునాయె తకాయిచి

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ఫోక్స్‌వ్యాగన్.. ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ
సినిమాలు

చిన్మయి స్పందనపై సునీత క్లారిటీ.. వైరల్ వ్యాఖ్యలకు వివరణ

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్
జనరల్

విద్యావ్యవస్థలో మార్పునకు టీచర్స్ నాయకత్వం వహించాలి- మంత్రి నారా లోకేష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!