
సినిమాలు

ఎపిక్ మూవీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తుంటే లండన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ప్రేమకథగా ఈ సినిమా కనిపిస్తోంది. భారత్ నుంచి లండన్ వెళ్లిన ఇద్దరు యువకులు ప్రేమలో పడే నేపథ్యంలో కథ సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!