
క్రీడలు

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. టీవీకే చీఫ్ విజయ్ రేపు ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. నెహ్రూ స్టేడియంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. బల నిరూపణ కోసం మూడు రోజుల గడువు ఇవ్వబడినట్లు సమాచారం. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరినట్లు చెబుతున్నారు. టీవీకేకు 107, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2, ఐయూఎంఎల్ 2 స్థానాల మద్దతు లభించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!