16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

Writer: Pooja 02:05 PM, 16 సెప్టెంబర్, 2026
విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

కర్ణాటకలోని బాగల్‌కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మేటి మేనకోడలు డాక్టర్ అంకిత యారగల్ వివాదంలో చిక్కుకున్నారు. బాగల్‌కోట్‌లోని వాంబే కాలనీలో ఉన్న నమ్మ క్లినిక్‌లో వైద్యాధికారిగా పనిచేస్తున్న ఆమె.. విధులకు హాజరు కాకుండానే నెలకు రూ.70,000కు పైగా జీతం తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మార్చి నుంచి నమ్మ క్లినిక్ విధులకు ఆమె గైర్హాజరైనట్లు వచ్చిన ఆరోపణలపై బాగల్‌కోట్ జిల్లా పంచాయతీ సీఈఓ గజానన్ బలే విచారణకు ఆదేశించారు.

తొలి విచారణకు డాక్టర్ అంకిత హాజరు కాకపోవడంతో సెప్టెంబర్ 18న మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసు జారీ చేశారు. ఆ రోజూ హాజరు కాకపోతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే ఆమెకు చెల్లించిన జీతాన్ని తిరిగి రికవరీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, బాగల్‌కోట్ జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు ఆమెను విధుల నుంచి తొలగించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆమె తండ్రి, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ రాజ్‌కుమార్ యారగల్.. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకు జీతం చెల్లించలేదని, ఆమె నియామకం తనకు ముందు ఉన్న అధికారి హయాంలో జరిగిందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

చిరుత చర్మం, గోర్లతో దందా..!

చిరుత చర్మం, గోర్లతో దందా..!

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

తమిళనాడు మాజీ మంత్రి ‘అన్బిల్‌ మహేశ్‌’ నివాసంలో సీసీబీ సోదాలు..

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

ట్యాగ్లు
డాక్టర్ అంకిత యారగల్నమ్మ క్లినిక్బాగల్‌కోట్ వార్తలుఉమేశ్ మేటికర్ణాటక వార్తలువైద్యాధికారి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

ఏపీ ప్రభుత్వ సోషల్‌, డిజిటల్‌ మీడియా ప్రచారానికి భారీ నిధులు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సూర్య జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు
సినిమాలు

సూర్య జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్
జనరల్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..
సినిమాలు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి
రాజకీయాలు

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు
జనరల్

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
జనరల్

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !
సినిమాలు

సినిమా రిలీజ్‌లలో అనూహ్య మార్పులు.. వాయిదా పడిన చిత్రాలివే !

చిరుత చర్మం, గోర్లతో దందా..!
జనరల్

చిరుత చర్మం, గోర్లతో దందా..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!