
సినిమాలు

ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు ఉదయం 9:30 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి ఎన్సీపీఐ నుంచి 20 మంది ఎంపీలు హాజరుకానున్నారు. టీఎంసీ రెబల్ ఎంపీలను ఎన్సీపీఐ వర్గంగా లోక్సభ స్పీకర్ గుర్తించడంతో, లోక్సభలో ఎన్డీఏ బలం 318కు చేరింది.
రాజ్యసభలోనూ ఎన్డీఏ సంఖ్యాబలం 152కి పెరిగింది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న సమావేశాల నేపథ్యంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!