
సినిమాలు

కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య బిల్లుపై విస్తృత చర్చ లేకుండానే ఆమోదముద్ర పడింది. కేరళ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు రాష్ట్రం పేరును మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది.
మలయాళంలో సంప్రదాయంగా ఉపయోగించే ‘కేరళం’ పేరును అధికారికంగా అమలు చేయడమే ఈ బిల్లు ఉద్దేశం. పార్లమెంటులో మిగిలిన ప్రక్రియ పూర్తైన తర్వాతే పేరు మార్పు అధికారికంగా అమల్లోకి రానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!