13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్

Writer: Shivani K 08:07 AM, 13 ఆగస్టు, 2026
ఆసియా గేమ్స్‌లో ఇండియా–పాకిస్థాన్‌ మ్యాచ్

2026 ఆసియా క్రీడల్లో భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య పోరు సాధారణ మ్యాచ్‌గా కాకుండా పతక సమరంగా మారే అవకాశం ఉంది. పురుషుల విభాగంలో భారత్‌, పాక్‌ టాప్‌ సీడెడ్‌ జట్లుగా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాయి. సెప్టెంబర్‌ 28న భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌-2లో, పాకిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌-1లో బరిలోకి దిగనున్నాయి. డ్రా ప్రకారం ఇరు జట్లు సెమీఫైనల్లో ఎదురుపడే అవకాశం లేదు.

ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే అక్టోబర్‌ 3న స్వర్ణ పతకం కోసం తలపడతాయి. సెమీఫైనల్లో ఓడితే అదే రోజు కాంస్య పతక పోరులో ఢీకొనే అవకాశం ఉంది. మహిళల విభాగంలోనూ భారత్‌-పాక్‌ పోరు ఫైనల్‌ లేదా కాంస్య పతక మ్యాచ్‌లోనే జరిగేలా డ్రా ఉంది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ పోటీలు టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి. పురుషుల భారత జట్టుకు శ్రేయాస్‌ అయ్యర్‌, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వం వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

కామెంటేటర్‌గా అజింక్య రహానె

కామెంటేటర్‌గా అజింక్య రహానె

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ట్యాగ్లు
భారత్ పాకిస్థాన్ఆసియా క్రీడలు 2026టీమిండియాపాకిస్థాన్ క్రికెట్క్రికెట్టీ20స్వర్ణ పతకంకాంస్య పతకంశ్రేయాస్ అయ్యర్హర్మన్‌ప్రీత్ కౌర్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?
గాసిప్స్

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

నీట్‌ పీజీ ఎగ్జామ్  కేంద్రాలపై గందరగోళం
జనరల్

నీట్‌ పీజీ ఎగ్జామ్ కేంద్రాలపై గందరగోళం

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?
సినిమాలు

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?
గాసిప్స్

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ
జనరల్

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా
జనరల్

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

 ఆ రెండేళ్లు నరకం చూశా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
సినిమాలు

ఆ రెండేళ్లు నరకం చూశా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు
జనరల్

ఏపీ సీఎం పై రాష్ట్రపతి ప్రశoసలు

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!
జనరల్

మేడిగడ్డ కేసు.. కేసీఆర్‌కు కోర్టు నోటీసులు!

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!
జనరల్

చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో బిగ్‌ లాంచ్‌!

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!
రాజకీయాలు

పార్లమెంట్‌లో వాయిదాల కలకలం!

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం
రాజకీయాలు

కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎం విజయ్‌కి మద్రాస్‌ హైకోర్టు ఆదేశం