4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మణుగూరు కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

Writer: Nithish 09:10 AM, 4 నవంబర్, 2026
మణుగూరు కండక్టర్ ప్రవళిక మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి

మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల ప్రయాణికురాలితో జరిగిన వివాదం సందర్భంగా బస్సు టైర్ల కింద పడి ప్రవళిక తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో ఆమెకు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. ప్రవళిక కోలుకుని తిరిగి విధుల్లోకి వస్తారని ఆశించామని, ఆమె మరణం తీవ్రంగా కలచివేసిందని మంత్రి, ఆర్టీసీ ఎండీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడారు.

ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. ప్రవళిక తల్లికి ఉద్యోగం కల్పించడంతో పాటు ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు, ప్రవళిక మృతికి సంతాప సూచకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలలో నల్ల బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్‌లు, సంతాప సభలు నిర్వహించాలని ఆర్టీసీ యూనియన్లు నిర్ణయించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

దక్షిణ కోస్తాను ముంచెత్తిన భారీ వర్షాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ, డీఆర్‌ 3 శాతం పెంపు

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న వ్యోమగాములు

ఏపీకి మరో తుఫాను ముప్పు..

ఏపీకి మరో తుఫాను ముప్పు..

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
ట్యాగ్లు
మణుగూరు కండక్టర్ ప్రవళికప్రవళిక మృతిపొన్నం ప్రభాకర్తెలంగాణ ఆర్టీసీఆర్టీసీ ఉద్యోగులుప్రవళిక కుటుంబంఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితెలంగాణ ప్రభుత్వంఆర్టీసీ యూనియన్లుఇందిరమ్మ ఇళ్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..
సినిమాలు

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..
జనరల్

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు
క్రీడలు

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు
రాజకీయాలు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?
సినిమాలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?
గాసిప్స్

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
క్రీడలు

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ
జనరల్

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ