16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

Writer: Harika S 02:55 PM, 16 సెప్టెంబర్, 2026
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ వి. సురేంద్రబాబు మణినాయుడు, ఆలయ అర్చకులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని చిన్నమండెం మండలం బొరెడ్డిగారిపల్లెలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.

స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆలయ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ట్యాగ్లు
కాణిపాకం ఆలయంమండిపల్లి రాంప్రసాద్ రెడ్డికాణిపాకం బ్రహ్మోత్సవాలువరసిద్ధి వినాయక స్వామిఆంధ్రప్రదేశ్చిన్నమండెంరాయచోటి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన
బిజినెస్

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
జనరల్

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
జనరల్

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్
జనరల్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్

నిత్యావసర ధరల్లో టాప్ ప్లేస్‌లో తెలంగాణ
జనరల్

నిత్యావసర ధరల్లో టాప్ ప్లేస్‌లో తెలంగాణ

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్
సినిమాలు

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక
జనరల్

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!