2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి

Writer: Pooja 02:04 PM, 2 నవంబర్, 2026
మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి

మురసు తుపాను కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ‘మనమిత్ర’ వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చని ఆర్టీజీఎస్‌ అధికారులు వెల్లడించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకోసం 95523 00009 నంబర్‌కు ‘హాయ్‌’ అని వాట్సప్‌ సందేశం పంపాలి. అనంతరం కనిపించే ఆప్షన్లలో ‘మురసు సైక్లోన్‌ ఇష్యూస్‌’ను ఎంచుకోవాలి. ఆ తర్వాత సమస్య తలెత్తిన ప్రాంతం వివరాలు, సమస్య స్వరూపాన్ని నమోదు చేయడంతో పాటు అవసరమైతే ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇలా నమోదైన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఈ వాట్సప్‌ సేవను వినియోగించుకోవాలని ఆర్టీజీఎస్‌ అధికారులు కోరారు. సమస్యను స్పష్టంగా వివరించడంతో పాటు కచ్చితమైన ప్రాంత వివరాలను నమోదు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 112, 1070, 18004250101 హెల్ప్‌లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించవచ్చని తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

విమాన టికెట్ ధరల నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యానికి సీఎం చంద్రబాబు నివాళులు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె

మావోపై కామెంట్స్‌తో చిక్కుల్లో ఎంబాపె

ట్యాగ్లు
మురసు తుపానుమనమిత్రఆర్టీజీఎస్వాట్సప్ గవర్నెన్స్అత్యవసర హెల్ప్‌లైన్లుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా
క్రీడలు

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన
జనరల్

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
రాజకీయాలు

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

మురసు తుఫాన్ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌
క్రీడలు

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!
గాసిప్స్

2027లో ప్రభాస్ నుంచి ట్రిపుల్ ట్రీట్.. మూడు సినిమాల విడుదలకు ప్లాన్!

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌
సినిమాలు

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

లవ్లీ ఫోటోను షేర్ చేసిన సమంత..
సినిమాలు

లవ్లీ ఫోటోను షేర్ చేసిన సమంత..

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి
జనరల్

మీ ప్రాంతంలో తుపాను సమస్య ఉందా? ఇలా ఫిర్యాదు చేయండి

ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం
రాజకీయాలు

ఓడిపోలేదు.. ఓడించారు.. ఓట్ల తొలగింపుపై మమత తీవ్ర ఆగ్రహం

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన
టెక్నాలజీ

గ్రోక్‌ ఏఐ నిర్వహణ ఖర్చులపై ఎలాన్‌ మస్క్‌ ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!