15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

Writer: Chandrika 12:42 PM, 15 సెప్టెంబర్, 2026
చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

సామాజిక మాధ్యమాల్లో చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు, కంటెంట్‌ వివరాలను నేరుగా భారత దర్యాప్తు సంస్థలకు రిపోర్ట్‌ చేసేందుకు మెటా అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఆన్‌లైన్‌ వేదికల్లో మైనర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం.. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పిల్లలను హానికర కంటెంట్‌ నుంచి రక్షించాల్సిన బాధ్యత ఆయా ప్లాట్‌ఫామ్‌లదేనని కేంద్రం పునరుద్ఘాటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించి తొలగించే అంశంపై కేంద్రం సోషల్‌ మీడియా సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. భారత్‌లోని మెటా ప్రతినిధులకు ఈ అంశంపై కేంద్రం గతంలో నోటీసులు జారీ చేసి.. సంస్థ ఉపయోగిస్తున్న అల్గారిథమ్స్‌, కంటెంట్‌ నియంత్రణ వ్యవస్థలు, డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను అరికట్టే విధానాలు, భారత చట్టాలకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలపై వివరాలు కోరింది. ఇప్పటివరకు ఇలాంటి కంటెంట్‌ వివరాలను మెటా అమెరికాకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ (NCMEC)కు నివేదించేది. అనంతరం NCMEC ఆ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థలతో పంచుకునేది. ఆ ప్రక్రియ ద్వారా భారత దర్యాప్తు సంస్థలకు వివరాలు చేరేవి. అయితే ఇకపై మధ్యవర్తి సంస్థ ప్రమేయం లేకుండా మెటానే నేరుగా భారత దర్యాప్తు సంస్థలకు ఇలాంటి సమాచారాన్ని రిపోర్ట్‌ చేయనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ
ట్యాగ్లు
మెటాఫేస్‌బుక్చిన్నారుల భద్రతలైంగిక వేధింపులుసామాజిక మాధ్యమాలుభారత్దర్యాప్తు సంస్థలుఆన్‌లైన్ భద్రతకంటెంట్ నియంత్రణఎన్‌సీఎంఈసీ
AdvertisementAdvertisement

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి నలుగురు పంజాబ్‌ యువకుల బహిష్కరణ

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు
జనరల్

సామాన్యుడిలా తహసీల్దార్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే బాలరాజు

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు  - పెమ్మసాని చంద్రశేఖర్‌
జనరల్

తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు - పెమ్మసాని చంద్రశేఖర్‌

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌
జనరల్

వినాయక చవితి వేడుకల్లో రాధిక మర్చంట్‌ స్పెషల్‌ పెర్ఫార్మెన్స్‌

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు
జనరల్

మహిళా బైకర్‌ సియా కేసులో కొత్త మలుపు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ హామీలను ట్రంప్‌ కాపీ కొడుతున్నారు – డీకే శివకుమార్‌

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
జనరల్

శాంత శ్రీరామ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ
జనరల్

స్పేస్‌లో ఆయుధాలు.. అమెరికా ప్రకటనతో అంతరిక్ష భద్రతపై కొత్త చర్చ

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ
జనరల్

ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్‌తో సీఎం రేవంత్‌ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు
రాజకీయాలు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ
క్రీడలు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...
జనరల్

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!