
జనరల్

ఇటలీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మరియు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఆసక్తికర సంఘటన మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మోడీకి ఆతిథ్యం ఇచ్చిన మెలోనీతో ఆయన ఆత్మీయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ ప్రత్యేక చాక్లెట్లను బహుమతిగా అందించారు.
ఈ చాక్లెట్లను చూపిస్తూ మెలోనీ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పంచుకున్నారు. చాక్లెట్లు ఎంతో బాగున్నాయని ఆమె పేర్కొనడంతో ఆ వీడియో వేగంగా వైరల్ అయింది. గతంలో మోదీ , మెలోనీ కలిసి కనిపించిన సందర్భాలను నెటిజన్లు “మెలోడీ” గా పిలుస్తుండగా, తాజా వీడియోతో ఆ ట్రెండ్ మరోసారి చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!