18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సింగరేణిలో భారీ అవకతవకలు జరిగాయి: హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు

Writer: Satish 08:35 AM, 24 జనవరి, 2026
సింగరేణిలో భారీ అవకతవకలు జరిగాయి: హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు సింగరేణి సంస్థలో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీప బంధువు కోసమే సోలార్‌ పవర్, ఎక్స్‌ప్లోజింగ్, ప్రకాశం ఖని, శ్రీరాంపూర్‌ ఓబీల్లో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ అవకతవకల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తనకు, కేటీఆర్‌కు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నోటీసులు ఇచ్చారని అన్నారు. ఈ అన్ని వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని డిమాండ్‌ చేస్తూ లేఖ విడుదల చేశారు.

సింగరేణి టెండర్లలో సైట్‌ విజిట్‌ సర్టిఫికేషన్‌ పేరుతో కుంభకోణం బయటపడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుల్లో 107 మెగావాట్లకు ఒకే టెండర్‌ పిలిచి, ఎంఎస్‌ఎంఈలు పాల్గొనకుండా నిబంధనలు పెట్టి తమకు అనుకూల సంస్థలకు లాభం చేకూర్చారని ఆరోపించారు. రామగుండంలో జరిగిన సోలార్‌ స్కాంలో సుమారు రూ.250 కోట్ల అదనపు లాభం కల్పించారని, మరో 67 మెగావాట్ల ప్రాజెక్టులో కూడా ఇదే తరహా అక్రమాలు జరిగాయని అన్నారు.

అలాగే జిలెటిన్‌ స్టిక్స్‌ కొనుగోళ్లలో అధిక ధరకు కొనాలన్న ఒత్తిడితో ఒక డైరెక్టర్‌ రాజీనామా చేయగా, మరో డైరెక్టర్‌ను పదవి నుంచి తగ్గించారని తెలిపారు. ప్రకాశం ఖని, శ్రీరాంపూర్‌ ఓబీల టెండర్లలోనూ వాయిదాలు వేసి అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఈ అన్ని టెండర్లను వెంటనే రద్దు చేసి, స్వతంత్ర దర్యాప్తు జరపాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

పానీపూరీలతో 13 అడుగుల గణపతి..

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ వాయిదా

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

ఐకియా, డెలాయిట్‌ ఎదుట భారీ డంపింగ్‌యార్డుపై సీఎం రేవంత్‌ ఆగ్రహం..

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

అంగన్‌వాడీ కేంద్రాలకు చిన్న గుడ్లేనా?

ట్యాగ్లు
సింగరేణిహరీశ్ రావురేవంత్ రెడ్డిటెండర్ కుంభకోణంసోలార్ పవర్ స్కాంతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య
జనరల్

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌...
రాజకీయాలు

నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన కేటీఆర్‌...

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు
ఆరోగ్యం

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...
జనరల్

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన
రాజకీయాలు

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్
గాసిప్స్

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?
గాసిప్స్

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
జనరల్

హిందీ బోధనపై తమిళనాడును తప్పుబట్టిన సుప్రీంకోర్టు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు
క్రీడలు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!