Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ అక్రమ రవాణాపై డీఆర్ఐ భారీ దాడులు

04:41 PM, 21 మే, 2026
దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ అక్రమ రవాణాపై డీఆర్ఐ భారీ దాడులు

దేశవ్యాప్తంగా భారీ ఈ-సిగరెట్ స్మగ్లింగ్ రాకెట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఛేదించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో భారీ ఎత్తున నిషేధిత నికోటిన్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు రూ.120 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 3 లక్షలకు పైగా ఈ-సిగరెట్లు, వేప్ పరికరాలను అధికారులు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఈ-సిగరెట్ల అక్రమ దిగుమతిపై వచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలను వెలికితీశారు. వివిధ పోర్టులు, ఎయిర్‌పోర్టుల ద్వారా నిషేధిత నికోటిన్ ఉత్పత్తులను దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రాజెక్టులపై  రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

ట్యాగ్లు
డీఆర్ఐఈసిగరెట్స్నికోటిన్ఉత్పత్తులువేప్‌స్మగ్లింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మీమ్ నుంచి ఉద్యమం వరకు.. ఇంటర్నెట్‌లో కొత్త రికార్డు
జనరల్

‘బాహుబలి’ అప్పట్లో చాలా రిస్కీ ప్రాజెక్ట్: తమన్నా
సినిమాలు

తెలంగాణలో కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయం
జనరల్

తెలంగాణలో కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ అక్రమ రవాణాపై డీఆర్ఐ భారీ దాడులు
జనరల్

దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ అక్రమ రవాణాపై డీఆర్ఐ భారీ దాడులు

తెలంగాణ ప్రాజెక్టులపై  రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ

షూటింగ్ తర్వాత కూతురిని కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్
సినిమాలు

షూటింగ్ తర్వాత కూతురిని కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్

తమ్ముడిపై చిరంజీవి ప్రేమాభిమానాలు వైరల్ అయిన ట్వీట్
సినిమాలు

తమ్ముడిపై చిరంజీవి ప్రేమాభిమానాలు వైరల్ అయిన ట్వీట్

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..
జనరల్

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్
సినిమాలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!