
జనరల్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు టెహ్రాన్ నగరంలో భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంత్యక్రియల ఊరేగింపు నగరంలోని ప్రధాన రహదారుల గుండా కొనసాగగా, అనంతరం అంతిమ సంస్కారాల కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఇరాన్ అగ్రనేతలు, సైనిక కమాండర్లు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు.
మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ జరిగిన ఈ కార్యక్రమం కేవలం అంత్యక్రియలకే పరిమితం కాకుండా, ఇరాన్ రాజకీయ ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!