Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్

Writer: Pooja 04:47 PM, 7 జులై, 2026
తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్

తెలంగాణకు తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్‌, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

సింగరేణి సంస్థతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం తాడిచర్ల 2 బ్లాక్ కేటాయింపు అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని ఆదేశాల మేరకు ఈ ఫైల్‌పై సంతకం జరిగిందని, వేలం నిర్వహించకుండా నేరుగా తెలంగాణకు ఈ బ్లాక్‌ను కేటాయించినట్లు తెలిపారు.

ఈ కేటాయింపుతో తెలంగాణకు అదనంగా రూ.16,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. తాడిచర్ల 2 బ్లాక్ నుంచి ఏడాదికి 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని, ఇది 40 నుంచి 50 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. ఇక్కడ లభించే జీ 8 గ్రేడ్ బొగ్గు అధిక నాణ్యత కలిగి ఉందని, నైనీలో 1,500, తాడిచర్లలో 1,200 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

ట్యాగ్లు
తెలంగాణతాడిచర్ల 2సింగరేణిబొగ్గు బ్లాక్కిషన్ రెడ్డిగనులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ
జనరల్

తెలంగాణ ఉద్యమకారులకు సమగ్ర సంక్షేమం: కమిటీ

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్
జనరల్

నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు- పవన్ కళ్యాణ్

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..
క్రీడలు

వైరల్ పోస్టుపై సూర్యకుమార్ క్లారిటీ..

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం
జనరల్

పర్యాటకులకు ఏఐ సేవలు.. కొత్త అధ్యాయానికి ఏపీ శ్రీకారం

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్
జనరల్

మనుమడు హిమాన్ష్‌కు గాయం.. ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్
జనరల్

తెలంగాణకు కిషన్ రెడ్డి గుడ్‌న్యూస్

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..
రాజకీయాలు

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

స్మార్టర్ సిరితో iOS 27 బీటా 3 విడుదల చేసిన ఆపిల్
టెక్నాలజీ

స్మార్టర్ సిరితో iOS 27 బీటా 3 విడుదల చేసిన ఆపిల్

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు
టెక్నాలజీ

ఏఐ కంపానియన్ యాప్‌లపై చైనా కఠిన ఆంక్షలు

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

ఏఐపై భారీ పెట్టుబడులు..మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లకు సెబీ గ్రీన్ సిగ్నల్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!
బిజినెస్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!