
జనరల్

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి.
ఏసీ కోచ్‌లు B2, B3 బోగీల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి జైపూర్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!