8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?

Writer: Harika S 12:05 PM, 8 నవంబర్, 2026
‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సినిమా తొలి పాట విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. థమన్ సంగీతం అందించిన ‘దాదా ధమాకా’ అనే ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 13, 2026న విడుదల చేయనున్నారు. ఈ పాటతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 24, 2026న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ పాటలో నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, సముద్రఖని, మంచు మనోజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ఇదే. ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారనే వార్త సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?

వారణాసిలో అసలైన రాముడి వీరత్వం చూపించనున్న రాజమౌళి?

వారణాసిలో అసలైన రాముడి వీరత్వం చూపించనున్న రాజమౌళి?

శ్రీనివాస మంగాపురం సంచలనం!

శ్రీనివాస మంగాపురం సంచలనం!

ట్యాగ్లు
నందమూరి బాలకృష్ణదాదా సినిమాదాదా ధమాకాగోపీచంద్ మలినేనిథమన్నర్గీస్ ఫక్రీకాజల్ అగర్వాల్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద నిలకడగా సూర్య ‘సీన్’!

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?
సినిమాలు

‘దాదా’ నుంచి ‘దాదా ధమాకా’.. రిలీజ్ ఎప్పుడంటే ?

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..
జనరల్

జపాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం..

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
జనరల్

దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!
రాజకీయాలు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఆధిక్యం.. పార్టీల వారీగా ఫలితాలు ఇవే!

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?
సినిమాలు

అవకాశాల కోసం పారితోషికం తగ్గించిన శ్రీలీల?

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?
సినిమాలు

అమెరికాలో రికార్డు ఓపెనింగ్ దిశగా రామాయణ?

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?
సినిమాలు

బాలయ్య కోసం కొరటాల కనీ వినీ ఎరుగని మాస్ ప్లాన్?

చివరి దశకు చేరుకున్న కాకా?
గాసిప్స్

చివరి దశకు చేరుకున్న కాకా?

ఫౌజిపై ప్రభాస్ అసంతృప్తి.. డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్?
గాసిప్స్

ఫౌజిపై ప్రభాస్ అసంతృప్తి.. డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్?

వారణాసిలో అసలైన రాముడి వీరత్వం చూపించనున్న రాజమౌళి?
సినిమాలు

వారణాసిలో అసలైన రాముడి వీరత్వం చూపించనున్న రాజమౌళి?

శ్రీనివాస మంగాపురం సంచలనం!
సినిమాలు

శ్రీనివాస మంగాపురం సంచలనం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!