27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

Writer: Nithish 10:21 AM, 27 జులై, 2026
కొమురవెల్లి స్టేషన్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రైల్వే టికెట్‌ను స్వయంగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి తొలి ప్రయాణం చేశారు. అంతకుముందు కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించిన ఆయనకు ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తర్వాత రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి గజ్వేల్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ కొత్త రైల్వే స్టేషన్‌తో కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి రైల్వే అనుసంధానం మరింత మెరుగుపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

విద్యకు అసలు ముప్పు ఏఐ ఆర్జీవీ హెచ్చరిక

ట్యాగ్లు
జి కిషన్ రెడ్డికొమురవెల్లి రైల్వే స్టేషన్కొమురవెల్లి పుణ్యక్షేత్రంమల్లన్న ఆలయంతెలంగాణదక్షిణ మధ్య రైల్వేగజ్వేల్రైల్వే ప్రారంభోత్సవంమెదక్తెలంగాణ వార్తలు
Advertisement
డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

డ్రగ్స్ నిందితుడి వీరంగం.. పోలీసులకు గాయాలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్
సినిమాలు

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?
బిజినెస్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్
రాజకీయాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!