
జనరల్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇరుదేశాలకు పరస్పర ప్రయోజనం కలిగించే అంశాలపై నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించే అంశాలపై మోదీ, వాన్స్ చర్చించారు. ఇరుదేశాల సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల నేపథ్యంలో ఈ ఫోన్ సంభాషణ జరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!