17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రంజీ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన జమ్ము కశ్మీర్ ఆటగాళ్లకు భారీ నజరానా

Writer: Bhargavi 05:53 PM, 28 ఫిబ్రవరి, 2026
రంజీ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన జమ్ము కశ్మీర్ ఆటగాళ్లకు భారీ నజరానా

దేశవాళీ క్రికెట్‌లో జమ్మూ కశ్మీర్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. హుబ్బళ్లీలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కర్ణాటక జట్టును ఓడించి తొలిసారిగా రంజీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంతో మొత్తం రాష్ట్రం ఆనందంలో మునిగిపోయింది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వయంగా హుబ్బళ్లీకి వెళ్లి మ్యాచ్ చివరి రోజు జట్టును ఉత్సాహపరిచారు.

ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, సీఎం ఒమర్ అబ్దుల్లా ఆటగాళ్లు మరియు సపోర్ట్ స్టాఫ్‌కు మొత్తం రూ. 2 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. అలాగే, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం ప్రత్యేక నియమాల ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విజయం జమ్మూ కశ్మీర్ క్రికెట్‌కు కొత్త దిశను చూపిందని, ఇది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే, కెప్టెన్ పరస్ డోగ్రా నేతృత్వంలో జమ్మూ కశ్మీర్ జట్టు మొదటి నుంచే ఆధిపత్యం చూపించింది. శుభమ్ పుండిర్ సెంచరీతో జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేసింది. కర్ణాటక తరఫున మయాంక్ అగర్వాల్ 160 పరుగులతో ప్రతిఘటన చేసినా, జమ్మూ బౌలర్ ఆకిబ్ నబీ దార్ 5 వికెట్లు తీసి మ్యాచ్‌ను కశ్మీర్ వైపు మలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో కమ్రాన్ ఇక్బాల్, సాహిల్ లోత్రా సెంచరీలు సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా జమ్మూ కశ్మీర్ విజేతగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ట్యాగ్లు
జమ్మూకశ్మీర్రంజీ ట్రోఫీఒమర్ అబ్దుల్లాకర్ణాటకక్రికెట్విజయంబహుమతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..
జనరల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు
జనరల్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి
జనరల్

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
జనరల్

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..
జనరల్

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య
జనరల్

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!
టెక్నాలజీ

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!
జనరల్

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!